Sri Swamy Vari some of the arjita seva ticket rates are Increased accordingly 1)Sri vari Jodu Seva Rs:500 2) sri swamy vari Kalyanam Rs: 1250 -00 3)Vratam Rs: 500-00 4) Annaprasana Rs: 500-00 5) Ashtottaram Rs:100-00 6) Unjali Seav Rs:750-0 కార్తీక మాసము సంధర్భముగా శ్రీ స్వామి వారి వ్రత సమయములలో మార్పులు చేయడం జరిగినది ఉ: 06.30 ని .లకు ,08.30 ని.లకు 10.30 ని.లకు ,మ.12.30 ని.లకు , 2.30 ని.లకు, సా.04.30 ని.లకు మొత్తము 06 బ్యాచులు .ఒక్క బ్యాచునకు 500 టికెట్స్ ఇవ్వబడును. దివి 17.11.12013 ఆదివారము రొజున udayamu 04.300 ని.ల నుండి స.06.00 గ.ల వరకు ప్రతి గంటకు ఒక బ్యాచ్ చొప్పున నిర్వహించ బడును.